చంద్రబాబు సమాధానం చెప్పాలి
కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భయమెందుకు? ఎన్నికల ముందు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది తగదు. తక్షణమే వక్ఫ్ సవరణ బిల్లుకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు సమాధానం చెప్పాలి.
షేక్.మస్తాన్ వలి, కాంగ్రెస్‌నేత,
గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే


