Ganesh Chaturthi Recipes: రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి!

Ganesh Chaturthi Recipes 2022: How To Make Rava Poornalu - Sakshi

గణపతికి నచ్చే వంటకం

బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన రవ్వ పూర్ణాలు ఇలా తయారు చేసుకోండి.
రవ్వ పూర్ణాలు
కావాల్సిన పదార్థాలు:
►బొంబాయి రవ్వ- 2 కప్పులు
►యాలకుల పొడి- 1 టీస్పూన్‌
►కార్న్‌ఫ్లోర్‌- 1/4 కప్పులు

►పంచదార- 2 1/2 కప్పులు
►నెయ్యి- 1/2 కప్పు
►మైదాపిండి- 1 1/2 కప్పు
►బియ్యం పిండి- 1/4 కప్పు

తయారు చేసే విధానం:
►బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి.
►3 వంతులు ఉడికిన తర్వాత పంచదార, పంచదార యాలకుల పొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి.
►మైదా కార్న్‌ఫ్లోర్‌, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకోవాలి.
►చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి.

ఇవి కూడా ట్రై చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్‌ జామూన్‌ ఇంట్లోనే తయారీ ఇలా!
Kalakand Laddu Recipe: దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top