రక్షణ లేకపోతే ఎలా ? | - | Sakshi
Sakshi News home page

రక్షణ లేకపోతే ఎలా ?

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

రక్షణ లేకపోతే ఎలా ? దాడి అనాగరికం ●

దాడులు, దౌర్జన్యం సమస్యలకు పరిష్కారం కాదు. రోజులన్నీ ఒకేలా ఉండవు. న్యాయ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న న్యాయవాదులకు, వారి కుటుంబాలకు రక్షణ లేకపోవడం బాధాకరం. న్యాయవాదులపై దాడులు విచారకరం. న్యాయవాదికి అందరూ బాసటగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం.

–ముదుగురు సూర్యనారాయణ,

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి

శ్రీనివాస్‌పై దాడి దౌర్జన్యం అనాగరిక చర్య. సమాజంలో భిన్నాభిప్రాయాలు సహజం. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప కుటుంబ సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య. ముమ్మాటికీ శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. దాడుల ద్వారా గొంతు నొక్కలేరు. శ్రీనివాస్‌కు అండగా ఉంటాం.

– కామిరెడ్డి నాని, వైఎస్సార్‌సీపీ

యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement