
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి పాలనలో మట్టి, ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 8లో u
కిన్నెరసాని వాగులోకి వరద
కుక్కునూరు: గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవ్వడంతో అఽధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు ముంపు గ్రామాలను, దాచారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. గోదావరి వరద వేలేరు సమీపంలోని కిన్నెరసాని వాగులోకి చొచ్చువచ్చింది. వాగుకు సమీపంలోని జామాయిల్ తోటల్లోకి వరద నీరు చేరింది.