పాలకులారా.. పట్టించుకోరా! | - | Sakshi
Sakshi News home page

పాలకులారా.. పట్టించుకోరా!

May 25 2025 8:02 AM | Updated on May 25 2025 8:02 AM

పాలకులారా.. పట్టించుకోరా!

పాలకులారా.. పట్టించుకోరా!

ఈ గుంతల రోడ్లు చూశారా.. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. ఏలూరు నగరంలో వంగాయగూడెం సెంటరు నుంచి కేన్సర్‌ ఆసుపత్రి వరకు ఉన్న రోడ్డు ఇలా గోతులతో అధ్వానంగా తయారైంది. ఎన్నికలకు ముందు మైక్‌ పట్టుకుంటే ఓట్లు వేయండి.. రోడ్లు వేసి చూపిస్తామని అంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. తీరా ఓట్లు వేశాక రోడ్లు సంగతి మరిచారు. నిత్యం గోతులమయంగా ఉన్న ఈ రోడ్లలో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తరోడ్డు దేవుడెరుగు... కనీసం ఆ గుంతలైనా పూడ్చండి అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

– సాక్షి, ఫొటోగ్రాఫర్‌/ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement