అత్యుత్తమ వైద్యం | - | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ వైద్యం

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

లక్షణాలను బట్టి సమస్య మూల కారణానికి చికిత్స చేస్తూ, తక్కువ ఖర్చుతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పొందే అత్యుత్తమ వైద్యం హోమియోపతి.

– డాక్టర్‌ కొప్పిరెడ్డి రామకృష్ణ, బీహెచ్‌ఎంఎస్‌,

ఎండి, ప్రఖ్యాత హోమియో వైద్యులు

అపోహలు తొలగిస్తున్నాం

వైద్య శిబిరాల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలు ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. హోమియో వైద్యం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తున్నాం.

–డాక్టర్‌ పీవీఎస్‌ చౌదరి, సూపరింటెండెంట్‌,

డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో

వైద్య కళాశాల, రాజమహేంద్రవరం

పరిశోధన అవకాశాలు లేవు

వ్యాధి మూలాలను తొలగించి నయం చేసేలా మందులు ఇవ్వడం హోమియో వైద్యం ప్రత్యేకత. హోమియో వైద్య రంగానికి దేశంలో సరైన పరిశోధన అవకాశాలు లేవు.

– చల్లా రవికుమార్‌,

హోమియో వైద్యులు, మండపేట

Advertisement
 
Advertisement
Advertisement