 
															నేడు మహాధర్నా
ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో అన్ని వైద్య సంఘాల ఆధ్వర్యాన విజయవాడలో గురువారం పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహిస్తాం. సీఎం అప్రూవల్ అయిన రూ.670 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే విడుదల చేయాలి. మిగిలిన రూ.2 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. ప్రభుత్వం తీసుకు రానున్న యూనివర్సల్ హెల్త్ స్కీములో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయాలనే డిమాండ్లతో ధర్నా జరుగుతుంది.
– డాక్టర్ విజయ్ కుమార్,
ఆషా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
