
కంటి తుడుపు సాయం సరికాదు
కపిలేశ్వరపురం (మండపేట): రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 8న జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.15 లక్షలు మాత్రమే ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్యలా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆ సాయాన్ని కనీసం రూ.25 లక్షలకై నా పెంచాలని డిమాండ్ చేశారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయమందించిన విషయాన్ని గుర్తు చేశారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. అనంతరం వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ తరహా ఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర సెపక్ తక్రా జట్టు
కోచ్‌గా కానిస్టేబుల్ గౌతమ్
అమలాపురం రూరల్: గోవాలో ఈ నెల 23 నుంచి 27 వరకూ జరిగే 35వ జాతీయ స్థాయి సీనియర్ పురుష, మహిళల సెపక్ తక్రా పోటీలకు రాష్ట్ర జట్టు పురుషల కోచ్‌గా అమలాపురానికి చెందిన కానిస్టేబుల్ యాండ్రా గౌతమ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాతబాబు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సెపక్ తక్రా అసోసియేషన్ కార్యదర్శి ఎ.శ్రీనివాసులు నుంచి ఉత్తర్వులు అందాయన్నారు.
కార్తిక మాసంలో
ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: M>Ç¢MýS Ð]l*çÜ… çÜ…§ýl-Æý‡Â…V> AÐ]l$-Ìê-ç³#Æý‡… yìl´ù ¯]l$…_ ç³…^é-Æ>Ð]l$ „óS{™éË$, ÔèæºÇÐ]l$-ÌSMýS$ {ç³™ólÅMýS BÈtïÜ çÜÈ-Ó-çÜ$Ë$ ¯]lyìl-õ³…-§ýl$MýS$ HÆ>µr$Ï ^ólíÜ-¯]lr$t hÌêÏ {ç³gê Æý‡Ðé-×ê A«¨M>Ç G‹Ü-yîlï³ Æ>çœ$Ð]l MýS$Ð]l*ÆŠ‡ ™ðlÍ-´ëÆý‡$. D Ðól$Æý‡MýS$ º$«§ýl-ÐéÆý‡… BĶæ$¯]l M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ {ç³^éÆý‡ ´ùçÜt-Æý‡Ï¯]l$ BÑçÙP-Ç…-^éÆý‡$. ç³…^é-Æ>Ð]l$ „óS{™éÌS ºçÜ$ÞË$ AMøt-ºÆŠ‡ 26, ¯]lÐ]l…ºÆŠ‡ 2, 9, 16 ™ól©ÌZÏ AÐ]l$-Ìê-ç³#Æý‡…ÌZ Æ>{† 8 VýS…rÌSMýS$ ºÄ¶æ$-Ë$-§ólÆý‡-™é-Ķæ$-¯é²Æý‡$. AÐ]l$-Æ>-Ð]l-†, ÁÐ]l$Ð]l-Æý‡…, ´ëÌS-MöË$Ï, {§é„>Æ>Ð]l$, ÝëÐ]l$-Æý‡Ï-Mø-rÌZ §ýlÆý‡Ø¯]l… ç³NÆý‡¢-Ƈ$$¯]l ™èlÆý‡$-Ðé™èl Ð]l$Æý‡$-çÜsìæ Æøk Æ>{† 8 VýS…r-ÌSMýS$ ^ólÆý‡$MýS$…-sê-Ķæ$-¯é²Æý‡$. ºçÜ$ÞMýS$ çÜÇç³yé ¿ýæMýS$¢Ë$ E…sôæ MøÇ¯]l {ç³§ólÔèæ… ¯]l$…_ ¯]lyýl$-ç³#-™éÐ]l$° ™ðlÍ´ëÆý‡$. Ôèæº-ÇÐ]l$ÌS ÐðlâôæÏ AĶæ$Åç³µ ¿ýæMýS$¢-ÌSMýS$ ÐéÆý‡$ MøÆý‡$MýS$¯]l² ^ør ¯]l$…_ MøÆý‡$-MýS$¯]l² „óS{™é-ÌSMýS$ ¡çÜ$-MðSâôæÏ…-§ýl$MýS$ 6 ÆøkË$, 7 ÆøkÌS r*ÆŠ‡ ´ëÅMóS-gŒæÌZÏ òܵçÙÌŒæ ºçÜ$ÞË$ CÝë¢-Ð]l$-¯é²Æý‡$. ç³…^é-Æ>-Ð]l*Ë$, Ôèæº-ÇÐ]l$ÌS ºçÜ$ÞÌS MøçÜ… 99592 25550, Çf-Æó‡Ó-çÙ¯]lÏMýS$ 99592 25576, 70138 68687, 73829 09620 ¯]l…ºÆý‡Ï¯]l$ çÜ…{ç³-¨…^é-ÌS¯é²Æý‡$.˘
Òyýl° Ð]lÆý‡Û… ˘
ఐ.పోలవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా కురుస్తూనే ఉంది. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, రాజోలులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్ల మీద నీరు చేరింది. వాయుగుండం ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో ఖరీఫ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూడొంతుల వరిచేలు ఈనిక దశలో ఉన్న విషయం తెలిసిందే.
● పేలుడు బాధితులకు
రూ.25 లక్షలైనా ఇవ్వాలి
● గతంలో రూ.కోటి ఇచ్చిన
జగన్ ప్రభుత్వం
● విలేకరులతో ఎమ్మెల్సీ త్రిమూర్తులు

కంటి తుడుపు సాయం సరికాదు

కంటి తుడుపు సాయం సరికాదు