
మీడియాపై అక్రమ కేసులు సరికాదు
మీడియాపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. ‘సాక్షి’ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేసి ఎడిటర్, రిపోర్టర్లపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాసిన కథనాల్లో పొరపాట్లు ఉంటే వివరణ ఇవ్వాలని న్యాయపరంగా వెళ్లాలి. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– మండెల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే, తూర్పుగోదావరి
●

మీడియాపై అక్రమ కేసులు సరికాదు