తాడేపల్లి: ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య | Two Person Ends Life In A House At Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లి: ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య

Jul 29 2021 3:27 PM | Updated on Jul 29 2021 3:33 PM

Two Person Ends Life In A House At Tadepalli - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గురువారం గుర్తించారు. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి వారం రోజులు అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement