మామిడి గోడు వినరే! | - | Sakshi
Sakshi News home page

మామిడి గోడు వినరే!

Jul 9 2025 6:37 AM | Updated on Jul 9 2025 6:37 AM

మామిడ

మామిడి గోడు వినరే!

● గిట్టుబాటు కాని మామిడి ● మాయమైన ప్రభుత్వ మద్దతు ధర ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ● ఆదుకోవాలంటూ విన్నపాలు ● పట్టించుకోని కూటమి నేతలు

ఒక్క పంటకూ దిక్కులేదు

చక్కెర ఫ్యాక్టరీ మూయించిన ఘనత చంద్రబాబుదే. దీనికి ముందు పాల ఫ్యాక్టరీని మూయించారు. ఇదే మాదిరిగానే మామిడి రైతులను ముంచేయాలని చూస్తున్నట్లు ఉంది. ఈ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి. చెరుకు పండించి బెల్లం తయారీ చేస్తే ఆంక్షలు పెడుతున్నారు. వేరుశనగ పండిస్తే చేతికి అందే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట మామిడి ఒక్కటే. –రాము, చిత్తూరు మండలం

ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు

2018లో ఇలానే అల్లాడిపోయాం. అప్పు డు కాయలు కొనే వారు లేక చెట్లల్లోనే వదిలేశాను. ఈ సారి కాయలు అడిగే వారు లేరు. బలవంతంగా ప్యాక్టరీలకు తోలుకుంటున్నాం. ప్యాక్టరీ రేటు తొతాపురి రూ.8 అని ప్రకటించాయి. ఎక్కడ ఆ రేటుకు కొనుగోలు చేస్తున్నారు..?. కానీ ప్యాక్టరీలను ఏం చేయలేక పోతోంది. సీఎం, మంత్రులు అలా వచ్చి...ఇలా వెళ్లిపోయారు. –సాము, చిత్తూరు మండలం

మామిడి గోడు వినరే! 1
1/3

మామిడి గోడు వినరే!

మామిడి గోడు వినరే! 2
2/3

మామిడి గోడు వినరే!

మామిడి గోడు వినరే! 3
3/3

మామిడి గోడు వినరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement