
Today Stock Market: స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా మంచి శుభారంభం పలికాయి. నేటి ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 140.91 పాయింట్ల లాభంతో 67659.91 వద్ద. నిఫ్టీ 53.40 పాయింట్ల లాభాలతో 20156.50 వద్ద ముందుకు సాగుతున్నాయి.
లాభాలు జాబితాలో ప్రధానంగా.. బజాజ్ ఆటో, కోల్ ఇండియన్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా మోటార్స్ ఉన్నాయి. నష్టాల జాబితాలో కొనసాగుతున్న కంపెనీలలో ఏషియన్ పెయింట్స్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), ఆదానీ పోర్ట్స్, బ్రిటానియా, కోటక్ మహీంద్రా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)