స్టాక్‌ మార్కెట్‌ నష్టాలకు బ్రేక్‌.. | Stock Market Today Updates On 14th May 2026, Sensex Jumps 400+ Points And Nifty Crosses 23,550 Amid Global Rally | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్‌ మార్కెట్‌ నష్టాలకు బ్రేక్‌..

May 14 2026 9:29 AM | Updated on May 14 2026 10:22 AM

stock market updates on 14 May 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,571 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 427 పాయింట్లు పుంజుకుని 75,062 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.49

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 106.01 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.58 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 1.2 శాతం పుంజుకుంది.

Today Nifty position 14-05-2026(time: 09:27 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement