
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 370 పాయింట్లు నష్టంతో 52791 వద్ద,నిఫ్టీ 95 పాయింట్లు కుప్పకూలి 15737 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, శ్రీసిమెంట్స్, నెస్లే, అల్ట్రా టెక్ సిమెంట్ బజాజ్ ఆటో లాభపడుతుండగా, ఇండస్ ఇండ్ హెచ్‌యూఎల్, టైటన్, ఏషియన్ పెయింట్స్, , బజాజ్ ఫినాన్స్ నష్టపోతున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ననష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.