బుక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌..! నాలుగేళ్ల సబ్‌స్క్రిప్షన్‌ కేవలం రూ. 2కే..!

Audible Four Months Subscription Offer At Rs 2 For Prime Members - Sakshi

పుస్తక ప్రియులకు శుభవార్త..! బుక్‌ లవర్స్‌ కోసం అమెజాన్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌కు చెందిన అడిబుల్‌ యాప్‌ నాలుగు నెలల సబ్‌స్క్రిప్షన్‌ కేవలం రూ. 2 కే అందించనుంది. అడిబుల్‌లో వినియోగదారులు పుస్తకాలను వినవచ్చును. అంతేకాకుండా విభిన్నమైన పాడ్‌కాస్ట్‌లను కూడా అడిబుల్‌ అందిస్తోంది.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది.  కాగా ఈ ఆఫర్‌ కేవలం మొదటిసారి జాయిన్‌ అయ్యే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అడిబుల్‌ సబ్‌స్క్రీప్షన్‌ తీసుకుంటే ఆఫ్‌లైన్‌లో మీకు నచ్చిన పుస్తకాలను వినొచ్చు. అడిబుల్‌ సాధారణంగా నెలకు రూ.199 కు అందిస్తోంది.  కాగా ఈ ఆఫర్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఉన్నవారికి మాత్రమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top