నా విజయానికి దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

నా విజయానికి దిక్సూచి

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

నా విజయానికి దిక్సూచి తక్కువ సమయాన ఎక్కువ మార్కులు ‘సాక్షి’ సహకారం మరువలేనిది

సిలబస్‌ పూర్తిచేయాలంటే మొదట భయమైంది. ఇంతలోనే దిక్సూచిలా ‘సాక్షి’ మెటీరియల్‌ అందింది. గణితం, సైన్స్‌లో కష్టమైన టాపిక్స్‌ కూడా బొమ్మలు, పాయింట్లుగా ఉండడంతో సులువుగా అర్థమైంది. తద్వారా 462 మార్కులు సాధించా.

– పి.వర్షిత, జెడ్పీ ఉన్నత పాఠశాల, భట్టుపల్లి

రివిజన్‌ సమయాన ఏమేం చదవాలో సంకోచంగా ఉన్నప్పుడు ‘సాక్షి’ మెటీరియల్‌ అండగా నిలిచింది. క్వశ్చన్‌ బ్యాంక్‌, మోడల్‌ పేపర్ల సాయంతో నేను 458మార్కులు సాధించగా, మా స్నేహితులు కూడా మంచి ఫలితాలు సాధించగలిగారు.

– జాడి దుర్గశ్రీ, జెడ్పీ ఉన్నత పాఠశాల,

కరకగూడెం

‘సాక్షి’ ఆధ్వర్యాన రూపొందంచిన మోడల్‌ పేపర్ల సాయంతో ప్రాక్టీస్‌ చేయగా 556 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల బోధనకు తోడు.. మంచి ఫలితాలు నమోదయ్యేలా సాక్షి యాజమాన్యం చేయూత మరువలేనిది.

– పొన్నడ హాసిని,

కేజీబీవీ, సింగరేణి

Advertisement
 
Advertisement
Advertisement