
అలరిస్తున్న ‘వెన్నెల’
ముగియనున్న గడువు
కేటీపీఎస్ సొసైటీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే నెల 4న ముగియనుండగా కొత్త కమిటీలో చోటు కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు.
వాతావరణ ం
జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
8లో
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
మణుగూరు మండలంలోని రథంగుట్ట అభయాంజనేయస్వామి సమీపంలో అర్బన్ పార్క్‌లో ఉన్న వెన్నెల జలపాతం పర్యాటకులను అలరిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుట్టపై నుంచి జలం జాలువారుతూ కనువిందు చేస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సందర్శనకు భారీగా తరలివస్తున్నారు. – మణుగూరు రూరల్
న్యూస్‌రీల్

అలరిస్తున్న ‘వెన్నెల’