
అధికారులే బినామీలుగా..!
పాల్వంచలో మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
8లో
నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల్లో ఒక్కొక్క దాని కోసం ఒక్కో మొక్కకు పూజలు చేయాలని భావించే వారు ఆ మొక్క ఎక్కడ ఉందో వెదకడం ప్రయాసగా మారుతోంది. ఈ నేపథ్యాన పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో అన్ని రకాల మొక్కలతో వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతీ మొక్క వద్ద పేరు, అందుకు సంబంధించిన రాశి, నక్షత్రంతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పూజలు చేసేభక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
అన్నీ ఒకేచోట..