
ఎకరాకు రూ.లక్ష ఆదాయం
నాలుగేళ్లుగా చెరకు సాగు చేస్తున్నా. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.లక్ష పైచిలుకు ఆదాయం వస్తోంది. దళారుల బెడద లేదు. అందువల్లే ప్రతి సంవత్సరం చెరకు సాగుకు మొగ్గు చూపుతున్నా.
– గోగులమూడి దానారెడ్డి, రైతు
ఏడు సంవత్సరాలుగా సాగులో మెలుకువలతో ఎకరాలో చెరకు సాగు చేస్తున్నా. పెట్టుబడులు పోను నికర ఆదాయం ఏ ఇతర పంటకూ దక్కడం లేదు. తిరునాళ్లలో అమ్మే చెరకు కావటంతో తోటల వద్దకు వచ్చి వ్యాపారులు కొంటున్నారు.
– భవనం అంజిరెడ్డి, రైతు

ఎకరాకు రూ.లక్ష ఆదాయం