వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

Jun 22 2025 3:38 AM | Updated on Jun 22 2025 3:38 AM

వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగదు

పిడుగురాళ్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ అన్నారు. పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని నిన్ను చంపేస్తే తప్పేముంది. అంటూ అధికారపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement