
పోరాటానికి సిద్ధమవుతున్నాం
ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాం. రేషన్ వాహనాలు తిప్పడానికి ఫిబ్రవరి 2027 వరకు గడువు ఉంది. అయినా ముందే ఆపేశారు. ప్రతి నెలా రూ.3 వేలు బ్యాంకుకు కిస్తీ చెల్లించాలి. వాహనం తీసుకునే సమయంలో రూ.68 వేలు అప్పు చేసి కట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో వాహనం ఇచ్చారు. ప్రభుత్వం ఆ మొత్తం చెల్లించకపోతే తామే చెల్లించాలి. మా బాధలు అర్థం చేసుకోవాలి. –పులివర్తి రవీంద్రబాబు, యూనియన్ అధ్యక్షులు, భట్టిప్రోలు
●