వైద్యవిద్య దూరం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. చంద్రబాబునాయుడు 14 సంవత్సరాల పాలనలో ఒక మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు.వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అయితే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలనుకోవడం సరికాదు.
– కె.దిలీప్‌సాగర్, విద్యార్థి,
భాకరాపేట, సిద్దవటం మండలం


