బ్యానర్లపై అధికార ప్రతాపం
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి వీరు ఆలయానికి రాగా ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. అనంతరం వీరి పేరున వినాయకుడి గుడిలో, శివాలయంలో, వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను పూల మాలలు, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.
బ్యానర్లపై అధికార ప్రతాపం


