 
															మా స్థలంలోకి వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు..
లక్షల రూపాయలు అప్పులు చేసి 2012వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కొందరు రైల్వేకోడూరు దళితవాడ గ్రామస్తులు ఎలాంటి పత్రాలు లేకుండా మా స్థలంలోకి పోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి న్యాయం చేయాలి.
– ఉప్పలపాటి సుధీర్,
అనంతరాజుపేట, రైల్వేకోడూరు మండలం
దశాబ్దాల క్రితం ఇంటి స్థలాలు కొన్నాము. ముళ్లకంచె ఏర్పాటు చేసి దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారు. అన్యాయాన్ని అరికట్టే అధికారులు లేకుండా పోయారు. మా ఇంటిస్థలాలను మాకు ఇప్పించండి.
– దేవర సుబ్బారెడ్డి, రైతు, ఓబులవారిపల్లి
 
							మా స్థలంలోకి వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
