రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | YSRCP Chief YS Jagan Press Meet April 1st | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Mar 31 2026 8:44 PM | Updated on Mar 31 2026 9:07 PM

YSRCP Chief YS Jagan Press Meet April 1st

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం, ఏప్రిల్‌ 1వ తేదీ) ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడనున్నారు.ఏపీలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయ‌న మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర‌ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement