సావిత్రీబాయి ఫూలే జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Paid Tributes To Savitribai Phule | Sakshi
Sakshi News home page

సావిత్రీబాయి ఫూలే జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Jan 3 2025 10:14 AM | Updated on Jan 3 2025 11:00 AM

YS Jagan Paid Tributes To Savitribai Phule

సాక్షి, తాడేపల్లి: నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. సావిత్రీబాయి ఫూలేకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకున్నారు.

వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి.. బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ.. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 

YS Jagan: సావిత్రీబాయి ఫూలేకి వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

 

Advertisement
 
Advertisement
Advertisement