
( ఫైల్ ఫోటో )
సాక్షి, తాడేపల్లి: నేడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కి పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా..‘నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతీ అడుగులోనూ విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. మీ కలలు సాకారం కావాలంటూ’ శుభాకాంక్షలు తెలిపారు.
Wishing my brother Tarak a very Happy Birthday. May success follow you in every step, and may your dreams take shape with strength and clarity.@KTRBRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2025