‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’

Raghurama Krishnamraju No Wounds Body Medically Fit Report High Court - Sakshi

సాక్షి, అమరావతి: జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య నిపుణుల కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అందులో రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదికలో తెలిపింది. ఈ మేరకు వైద్య నిపుణులు ఆ రిపోర్ట్‌ను చదివి న్యాయమూర్తులకు వినిపించారు. రఘురామకు అన్ని పరీక్షలు చేసినట్టు కోర్టుకు వైద్య బృందం తెలిపింది. పరీక్షల్లో రఘురామ ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు.

( చదవండి: రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు )
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top