ఎమ్మెల్యే మేరుగకు సీఎం జగన్‌ పరామర్శ | CM YS Jagan Calls To MLA Merugu Nagarjuna, Inquires About Health | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మేరుగకు సీఎం జగన్‌ పరామర్శ

May 23 2021 9:33 AM | Updated on May 23 2021 10:14 AM

CM YS Jagan Calls To MLA Merugu Nagarjuna, Inquires About Health - Sakshi

హైదరాబాద్‌లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునను సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఫోన్‌లో  పరామర్శించారు. తన ఆరోగ్యం గురించి, ఆసుపత్రిలో చేస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు.

వేమూరు: హైదరాబాద్‌లో కోవిడ్‌ చికిత్స పొందుతున్న వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునను సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఫోన్‌లో  పరామర్శించారు. తన ఆరోగ్యం గురించి, ఆసుపత్రిలో చేస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారన్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలో నియోజకవర్గానికి వెళతానని చెప్పారు.

చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్‌
‘యాస్‌’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement