తీవ్రంగా నష్టపోతారు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి.. కొన్నింటిని పూర్తి చేశారు. విద్యా
ర్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పీపీపీని ఉపసంహరించు కోవాలి.
– మల్లికార్జుననాయక్, పీజీ విద్యార్థి, ఎస్కేయూ


