ప్రభుత్వం కళ్లు తెరవాలి
ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో ఉండదు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై
వ్యతిరేకత చాటారు. ప్రైవేటీకరణపై గవర్నర్ తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి.
– రామ్‌చరణ్, మెడికల్ విద్యార్థి, ఉద్దేహాళ్


