
● ‘వజ్ర’ సంకల్పం
వజ్రకరూరు పరిసరాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి వజ్రాల వేటలో మునిగారు. ఒక్క వజ్రం లభించినా తమ తలరాత మారుతుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. చిన్నారుల మొదలు వృద్ధుల వరకూ వయో భేదం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే వజ్రల కోసం అన్వేషించారు. వీరిలో చంటి బిడ్డల తల్లుల కూడా ఉన్నారు.
– వజ్రకరూరు:

● ‘వజ్ర’ సంకల్పం

● ‘వజ్ర’ సంకల్పం

● ‘వజ్ర’ సంకల్పం