రాప్తాడురూరల్: గార్లదిన్నె మండలం కొప్పలకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పని చేస్తున్న శాంతాబాయి సమగ్ర శిక్ష ఇన్చార్జ్ జీసీడీఓగా శాంతాబాయి నియమితులయ్యారు. ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Mar 29 2023 1:02 AM | Updated on Mar 29 2023 9:41 AM