స్పీకర్‌ ఇలాకాలో జూదక్రీడలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ ఇలాకాలో జూదక్రీడలకు ఏర్పాట్లు

Jan 18 2026 7:11 AM | Updated on Jan 18 2026 7:11 AM

స్పీకర్‌ ఇలాకాలో జూదక్రీడలకు ఏర్పాట్లు

స్పీకర్‌ ఇలాకాలో జూదక్రీడలకు ఏర్పాట్లు

భీమబోయినపాలెంలో

కోడిపందాలకు ఏర్పాటు చేసిన టెంట్లు

సాక్షి, అనకాపల్లి: స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజవకర్గంలో జూదక్రీడలకు రంగం సిద్ధమైంది. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో ఆదివారం తీర్థమహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గుళ్లాట నిర్వహణకు శనివారం ఏర్పాట్లు చేశారు. భీమబోయినపాలెం నుంచి చింతలూరు గ్రామానికి వెళ్లే మార్గంలో స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో పందాలు, పేకాట, గుళ్లాటల్లో ఆదివారం భారీగా నగదు చేతులు మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement