సమాచార శాఖ డీడీగా సదారావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

సమాచార శాఖ డీడీగా సదారావు బాధ్యతల స్వీకరణ

Jun 24 2025 4:09 AM | Updated on Jun 24 2025 4:09 AM

సమాచార శాఖ డీడీగా సదారావు బాధ్యతల స్వీకరణ

సమాచార శాఖ డీడీగా సదారావు బాధ్యతల స్వీకరణ

మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖ రెగ్యులర్‌ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ)గా కె.సదారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటి వరకు నెల్లూరు డీడీగా సేవలందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ ఉప సంచాలకులుగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జిగా డీడీగా వ్యవహరించిన డి.రమేశ్‌ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.మణిరామ్‌ను మురళీనగర్‌లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సదారావు నియామకం పట్ల సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement