
సొంత గనులు కేటాయించాలి
స్టిల్ ప్లాంట్ 100 వ్యూహాత్మక ఆమ్మకానికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. ఆ ప్రక్రియలు మరింత వేగవంత చేస్తోంది. ఇది స్టీల్ ప్లాంట్‌కు నష్టం కనుక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించటం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి సరసమైన ధరలకు స్టీల్ ప్రజలకు అందుతుంది. ప్రధానంగా యాజమాన్యం వైఖరి మార్చుకొని కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి.
–జె.అయోధ్యరామ్,స్టీల్సీఐటీయు గౌరవ అధ్యక్షులు