నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ముందు బైఠాయింపు
మిగతా 8వ పేజీలో
నర్సీపట్నం: కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నర్సీపట్నం ఏరియా ఆస్ప త్రికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఏరియా ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. జెడ్పీటీసీ కుటుంబానికి న్యాయం చేయా లని, బాధితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్యకు పోలీసులు బాధ్యత వహించాలని, జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, న్యాయం జరిగేంతవరకు ఇక్కడ నుండి కదలబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని గతంలో అనేకసార్లు జెడ్పీటీసీ నూకరాజు ఫిర్యాదు చేసినా పోలీసులు ప ట్టించుకోకపోవడమే హత్యకు దారి తీసిందన్నా రు. వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షుడు గాడి
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు


