శ్రీకాంత్‌ షిండేను కలిసిన ఎంపీ నగేశ్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ షిండేను కలిసిన ఎంపీ నగేశ్‌

Apr 1 2026 7:42 AM | Updated on Apr 1 2026 7:42 AM

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వడూర్‌ వద్ద పెన్‌గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న ఆవశ్యకత గురించి ఆయనతో చర్చించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్‌ షిండే త్వరలోనే అధి కారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ అంశాన్ని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ గంగాధర్‌రావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement