
లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు
కై లాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్లకు అవసరమైన మెడికల్ (ఫిజికల్ ఫిట్నెస్) సర్టిఫికెట్లను గురువారం శిక్షణ కేంద్రంలోనే అందజేశా రు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు సివిల్ సర్జన్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి చేరుకుని అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందించారు. అనంతరం టీబీ రహిత సమాజ నిర్మాణానికి తో డ్పడాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా వా రికి అవగాహన కల్పించారు. ఆమె వెంట క్ష యనియంత్రణ విభాగం సిబ్బంది ఉన్నారు.