
పథకాలను వినియోగించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికా రి మిల్కా సూచించారు. జిల్లా సంక్షేమాధికా రి కార్యాలయంలో గురువారం ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లంతా ఐడీ కార్డు తీసుకోవాలని, ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న మైత్రి క్లినిక్ ద్వారా మంగళ, గురువారాల్లో సేవలందించనున్నట్లు తె లిపారు. ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఇ బ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు కామేశ్వరి, అలిజా, హర్షిత, కావ్య, మైత్రి క్లిని క్ కౌన్సిలర్ లావణ్య, యశోద, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.