
పక్కా ప్రణాళికతో ప్రతీకారం
ఆపరేషన్ సిందూర్ ఎంతో పకడ్బందీగా చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో చేసిన మెరుపు దాడి ఇది. ఇప్పటివరకు జరిగింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. నేను ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు చిన్నపాటి సంఘటనలు జరి గాయి. అయితే ఇన్ని సన్నాహాలు ఎప్పుడూ చూడలేదు. కార్గిల్ తర్వాత మొదటిసారి చూస్తున్నాను. యుద్ధం వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు మన సైన్యం సమర్ధంగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – నారాయణ, మాజీ సైనిక
ఉద్యోగి, ఆర్టీలరీ రెజిమెంట్, ఆదిలాబాద్