బావ ప్రోత్సాహంతో.. | - | Sakshi
Sakshi News home page

బావ ప్రోత్సాహంతో..

May 7 2025 12:07 AM | Updated on May 7 2025 12:07 AM

బావ ప్రోత్సాహంతో..

బావ ప్రోత్సాహంతో..

– జి. జీవన్‌రెడ్డి, గాదిగూడ

కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్‌. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న రాజమణి– హన్మండ్లు.

విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే సాగింది.

లక్ష్యసాధన: 2002లో ఆర్మీలో చేరా. 2020లో రిటైర్‌ అయ్యా. మా బావ ఫైర్‌ ఆఫీసర్‌. ఆయన స్ఫూర్తితో ఎస్సై ఉద్యోగం కోసం ప్రిపేర్‌ అయ్యాను. ఈ జనరేషన్‌తో పోటీపడి ఉద్యోగానికి ఎంపికయ్యా.

సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత గంజాయి, డ్రగ్స్‌వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇందు కోసం నా వంతు కృషి చేస్తా..

నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష సాధన కోసం విరామం లేకుండా ప్రయత్నం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement