ఆదివాసీలు హోలీ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. మోదుగుపూలతో తయారు చేసిన రంగులనే వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది.
8లోu
ఇచ్చోడలోని సుభాష్‌నగర్‌కు చెందిన లక్ష్మి ఇంట్లో బోరుబావిలో నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి బోరు ఆన్ చేస్తే రెండు మూడు బిందెల నీళ్లు మాత్రమే వస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే మళ్లీ అదే పరిస్థితి. ఒక్క ఈ ఇంట్లోనే కాదు.. ఇచ్చోడలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి.