బదిలీపై వెళ్తున్న ఎస్పీకి సన్మానం | - | Sakshi
Sakshi News home page

బదిలీపై వెళ్తున్న ఎస్పీకి సన్మానం

Mar 9 2025 1:47 AM | Updated on Mar 9 2025 1:41 AM

ఆదిలాబాద్‌టౌన్‌: కరీంనగర్‌ సీపీగా బదిలీ పై వెళ్తున్న ఎస్పీ గౌస్‌ ఆలంను సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు శనివా రం మర్యాదపూర్వకంగా కలిశా రు. అధ్యక్షుడు ప్రమోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్ర జల సహకారం తనకు పూర్తిగా లభించిందని పేర్కొన్నారు. ఇందులో సమితి ప్రతి నిధులు సూ ర్యకాంత్‌, రవీందర్‌, సుభాష్‌, నర్సింలు, కిషన్‌రావు తదితరులున్నారు.

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...

యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు. ఇందులో నాగరాజు రాకేశ్‌, ఫిరోజ్‌, జితేందర్‌, రవీందర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement