టాలీవుడ్ స్టార్ హీరోల సతీమణులు పెళ్లి వేడుకలో తళుక్కుమని మెరిశారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న బంధువుల వివాహానికి అందరూ సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు.
మహేశ్‌బాబు భార్య నమ్రత, వెంకటేశ్ భార్య నీరజ పెళ్లికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినితో పాటు భార్య లక్ష్మీప్రణతి, కళ్యాణ్‌రామ్ కోనసీమ జిల్లాలోని గన్నవరం మండలం చాకలిపాలెంలోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.


