దసరా సందర్భంగా అక్టోబరు 02న 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొల్లూరు మూకాంబిక దేవాలయంలో రిషభ్ శెట్టి కుటుంబంతో పాటు పూజ చేస్తూ కనిపించాడు.

Sep 28 2025 10:53 AM | Updated on Sep 28 2025 11:34 AM