
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు

రోహన్ తక్కర్‌ను ప్రేమించినట్లు ఆమె గతంలోనే చెప్పారు

నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్‌కు అన్షులా జన్మించింది

1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు.. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.

మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది.

శ్రీదేవికి జాన్వీ, ఖుషి కపూర్‌లు జన్మించగా.. . అర్జున్ కపూర్, అన్షులా మొదటి భార్యకు జన్మించారు.

ఇప్పటకీ ఈ నలుగురు అన్యోన్యంగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.












