మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'అమరన్'.
శివకార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించారు.
రిలీజై ఐదు వారాలవుతున్నా సరే విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ముకుందన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన శివకార్తికేయన్‌ని ఇప్పుడు ఆర్మీ అధికారులు సత్కరించారు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇదంతా జరిగింది.


