నేడు(సెప్టెంబర్ 28) అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహరెడ్డి బర్త్‌డే.
దీంతో బన్ని సోషల్ మీడియా వేదికగా భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఆమెతో దిగిన సెల్ఫీ ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..ఇలాంటి అద్భుతమైన మైల్ స్టోన్ డేలు మరిన్ని రావాలు అంటూ బర్త్ డే విషెష్ తెలిపాడు.


