
సిరిజుట్టు, చురుకైన కళ్లతో అలరించే అందమైన నటి కొచ్చికి చెందిన అన్నాబెన్

కల్కి 2898 మూవీలో కైర పాత్రతో ఆకట్టుకుంది

కొచ్చికి చెందిన అన్నా ‘ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్’లో పట్టా తీసుకుంది.

స్క్రీన్ రైటర్ బెన్నీ పీ.నాయరాంబలం కుమార్తె,బాల్యం నుంచి నటనపై ఆసక్తి

మలయాళ సినిమా ‘కుంబలంగి నైట్స్’ (2019)తో తెరంగేట్రం

ఉత్తమ పరిచయ నటిగా ‘సైమా’, ‘కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ సహా పలు పురస్కారాలు




